Q)” 36వ జాతీయ క్రీడలు – 2022 ” ఎక్కడ జరుగనున్నాయి?
A)గుజరాత్
B)కేరళ
C)UP
D)ఛత్తీస్ ఘర్
Q)”ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ సాఫ్ట్ మెటీరియల్స్- 2022″ సమావేశం ఎక్కడ జరగనుంది?
A)పూణే
B)తిరువనంతపురం
C)హైదరాబాద్
D)బెంగళూర్
Q)ఈ క్రింది వాని లో సరియైనది ఏది?
1.1999కార్గిల్ యుద్ధంలోపాకిస్తాన్ పైవిజయానికి గుర్తుగాప్రతిసంవత్సరంజూలై 26న”కార్గిల్ విజయ్ దివాస్” ని జరుపుతారు
2.కార్గిల్ యుద్ధంలోఇండియన్ ఆర్మీ”ఆపరేషన్ విజయ్”ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ “ఆపరేషన్ వైట్ సి” పేరుతోయుద్ధంలోపాల్గొన్నారు
A)1 మాత్రమే సరైనవి
B)2 మాత్రమే సరైనవి
C)1,2 సరైనవి
D)ఏదీ కాదు
Q)ఇటీవల “బంగభూషణ్” అవార్డు ని తిరస్కరించిన ప్రముఖ నోబెల్ అవార్డు గ్రహీత ఎవరు?
A)అభిజిత్ ముఖర్జీ
B)కైలాష్ సత్యార్థి
C)ఎస్తీర్ డప్లో
D)ఆమర్త్య సేన్
Q)మడ అడవుల గురించి ISFR – 2.21డేటా ప్రకారం ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇండియా లో మొత్తం మాడ అడవుల విస్తీర్ణం- 4992 Sqkm
2.2019తో పోల్చుకుంటే 2021 నాటికి 17 చ. కి మీ మడ అడవుల విస్తీర్ణం పెరిగింది
3.అత్యధిక మాడ అడవుల గల రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ గుజరాత్
A)1,2 సరైనవి
B)2,3 సరైనవి
C)1,3 సరైనవి
D)అన్నీ సరైనవే