1176 total views , 3 views today
Q)అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవం గురించి సరియైనది ఏవి
1.దీనిని ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుతారు.
2.దీనిని 2015 నుండి UNESCO జరుగుతుంది
A)1,2 సరైనవి
B)1 మాత్రమే సరైనవి
C)2 మాత్రమే సరైనవి
D)ఏదీ కాదు
Q)రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది?
A)55
B)58
C)66
D)60
Q)ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. 2022 16వ రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ గా రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయిన PC మోడీ వ్యవహరించారు
2.15వ రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ గా లోక్ సభ సెక్రటరీ జనరల్ అయిన అనుప్ మిశ్రా వ్యవహరించారు
A)1, 2 సరైనవి
B)1 మాత్రమే సరైనవి
C)2 మాత్రమే సరైనవి
D)ఏదీ కాదు
Q)ఇటీవల జరిగిన స్విస్ ఓపెన్ – 2022 టెన్నిస్ పోటీల్లో మెన్స్ సింగిల్స్ విజేత ఎవరు?
A)నోవాక్ జకోవిచ్
B)కాస్పర్ రూడ్
C)రఫెల్ నాదల్
D)మాటియో బెరిట్టిని
Q)44వ చెస్ ఒలంపియాడ్ సందర్భంగా “వణక్కం చెన్నై” అనే గీతoని ఎవరు స్వరపరిచి విడుదల చేశారు?
A)SS తమన్
B)ఇళయరాజా
C)AR రహమాన్
D)శంకర్ మహదేవన్