Q)”దీన్ దయాల్ స్పర్శ్ యోజన” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
2. 6 – 9 తరగతుల పిల్లల్లో పోస్టల్ స్టాంప్ ల సేకరణ అలవాటుని పెంపొందించి వారికి స్కాలర్షిప్ ఇచ్చే పథకం ఇది.
A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు
Q)వరల్డ్ బ్యాంకు చీఫ్ ఎకానమిస్ట్ & సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?
A)రఘురాం రాజన్
B)అభిజిత్ బెనర్జీ
C)ఊర్జిత్ పటేల్
D)ఇందర్ మిత్ గిల్
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల రాజస్థాన్, తెలంగాణ ప్రభుత్వాలు కలిసి రాజస్థాన్ లో తొలి మహిళ బ్యాంక్ ని ఏర్పాటు చేయనున్నాయి.
2. ఈ మహిళా బ్యాంక్ పేరు – రాజస్థాన్ మహిళా నిధి. (RMN)
A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది
Q)ఇటీవల మరణించిన ప్రఖ్యాత నోబెల్ అవార్డు గ్రహీత డేవిడ్ ట్రింబుల్ ఏ రంగంలో నోబెల్ ప్రైజ్ గెలిచారు?
A)ఆర్థిక
B)భౌతిక శాస్త్రము
C)శాంతి
D)సాహిత్యం
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల ఇండియాలో కొత్తగా 5 చిత్తడి ప్రాంతాలను రామ్ సార్ సైట్స్ లిస్టులోకి చేర్చారు.
2. ప్రస్తుతం ఇండియాలో ఉన్న మొత్తం రామ్ సార్ సైట్లు – 54
A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు