Q)ఈక్రింది వానిలో సరైన జతలను గుర్తించండి?
1. కరికిలి బర్డ్ శాంక్షుయారి – తమిళనాడు.
2. పిచ్చవరం మాంగ్రూవ్స్ – తమిళనాడు.
3. సాక్ష్య సాగర్ – ఉత్తర ప్రదేశ్.
4. పాల చిత్తడి ప్రాంతం – మిజోరాం.
A)1, 2, 3
B)1, 2, 4
C)1, 3, 4
D)1, 2, 3, 4
Q)ISS – ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో భాగస్వామ్య దేశాలు ఏవి?
1. USA.
2. Canada.
3. Russia.
4. Japan
5. EU
A)1, 3, 4, 5
B)1, 2, 3
C)1, 2, 4
D)1, 2, 3, 4, 5
Q)ప్రస్తుత ఎయిర్ ఇండియా CEO ఎవరు?
A)ఇల్కర్ ఐసీ
B)నటరాజన్ చంద్రశేఖర్
C)PC మోడీ
D)క్యాంప్ బెల్ విల్సన్
Q)”వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ – 2022″ గురించి క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని USA లోని ఒరిగాన్ లో జరిగాయి.
2. ఈక్రీడల మస్కట్ “Legend the Big Foot”
3. ఇందులో యుఎస్ ఏ, ఇథియోపియా, జమైకా దేశాలు మొదటి మూడు స్థానాల్లో నిలువగా ఇండియా 33వ స్థానంలో నిలిచింది
A)1, 2
B)2, 3
C)1, 3
D)1, 2, 3
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. వరల్డ్ అథ్లెటిక్స్ లో నీరజ్ చోప్రా సాధించిన రజత పథకం రెండవ భారత వరల్డ్ అథ్లెటిక్స్ పతకం.
2.వరల్డ్ అథ్లెటిక్స్ లో మొదటిసారిగా 2003 పారిస్ లో అంజూ బాబీ జార్జ్ కాంస్య పతకం గెలిచింది
A)1, 2 సరియైనవే
B)1 మాత్రమే సరైంది
C)2 మాత్రమే సరైంది
D)ఏదీ కాదు