Q)FY23 లో భారత GDP వృద్ది రేటు ఎంత ఉంటుందని ఇటీవల IMF తెలిపింది?
A)7.8 %
B)7.4 %
C)7.9 %
D)8.1 %
Q)”NISH – National Institute of Speech Hearing ” ఎక్కడ ఉంది?
A)పూణే
B)తిరువనంతపురం
C)చెన్నై
D)న్యూ ఢిల్లీ
Q)ఇటీవల పిలిప్పీన్స్ సముద్రం లో శిథిలాలు గుర్తించిన ” సామి బి ” యుద్ధ నౌక ఏ దేశానికి చెందినది?
A)పిలిప్పెన్స్
B)జపాన్
C)USA
D)చైనా
Q)PM MITRA పార్క్ పథకం గూర్చి ఈక్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని కేంద్ర టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
2. ఈ పథకం కేంద్ర 4445 కోట్లతో దేశంలో మొత్తం 7మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ పార్కులని ఏర్పాటు చేస్తారు
A)1,2 సరైనవి
B)1 మాత్రమే సరైంది
C)2 మాత్రమే సరైంది
D)ఏదీ కాదు
Q)ఈ క్రింది వానిలో సరియైన జతలను గుర్తించండి
1. UDAY పథకం – డిస్కoలకి హామీ భద్రత ఇచ్చే పథకం
2. HRIDAY పథకం – దేశంలో ఉన్న వారసత్వ నగరాల అభివృద్ధి కోసం.
A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవి
D)ఏదీ కాదు