Q)ఇటీవల మరణించిన ప్రముఖ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అతుల్ నంద గోస్వామి ఏ రాష్ట్రానికి చెందిన వారు?
A)అస్సాం
B)కేరళ
C)కర్ణాటక
D)పశ్చిమ బెంగాల్
Q)ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. సాధారణంగా పులుల గణనని ప్రతి నాలుగేళ్లకి ఒకసారి చేస్తారు.
2.2018 పులుల గణన ప్రకారం ఇండియాలో మొత్తం పులుల సంఖ్య 2967.
3. అత్యధిక పులులు ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్ (526), కర్ణాటక (524), ఉత్తరఖాండ్ (442).
A)1,2 సరైనవి
B)2,3 సరైనవి
C)1,3 సరైనవి
D)అన్నీ సరైనవే
Q)ఇంటర్నేషనల్ టైగర్ డే గురించిఈకిందివానిలో సరియైనదిఏది?
1. దీనిని 2010 లో రష్యాలోనే సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన టైగర్ సమ్మిట్ ఏర్పాటు చేశారు కాగా దీనిని ప్రతి సం,,రం జూలై 29 న జరుపుతారు.
2. 2022 థీమ్: India Launches Project Tiger to revive the tiger population.
A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1,2 సరైనవి
D)ఏదీ కాదు
Q)”ఫిఫా అండర్ – 17 వుమెన్స్ వరల్డ్ కప్ – 2022″ ఎక్కడ జరగనుంది?
A)లండన్ (UK)
B)న్యూ యార్క్ (USA)
C)పారిస్ (France)
D)గుజరాత్ (ఇండియా)
Q)ఇటీవల హనీవెల్ సంస్థ తో 100 మిలియన్ డాలర్ల HIT – 40 ఇంజిన్ల కాంట్రాక్ట్ ని ఏ సంస్థ కుదుర్చుకుంది?
A)ECIL
B)BDL
C)HAL
D)HEML