Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)సబ్సిడీలతో కూడిన సెమీకండక్టర్ పాలసీని ప్రారంభించనున్న భారత మొదటి రాష్ట్రం ఏది?

A)గుజరాత్
B)కర్ణాటక
C)తెలంగాణ
D)హర్యానా

View Answer
A

Q)ఇటీవల ” MOSi – Oa – junya” అనే గోల్డ్ కాయిన్ నీ ఏ దేశం ప్రవేశ పెట్టింది?

A)చిలీ
B)జింబాబ్వే
C)ఘానా
D)ట్యునీషియా

View Answer
B

Q)ఇటీవల ” కోటక్ ప్రైవేట్ హురున్ – 2021 ” అత్యధిక మహిళా ధన వంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు?

A)నీతా అంబానీ
B)ఫాల్గుణ నాయర్
C)కిరణ్ మజుందార్ షా
D)రోషిణి నడార్

View Answer
D

Q)ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. పారిస్ ఒలంపిక్స్ – 2024 లో ఇండియా మొదటి సారిగా ” ఇండియా హౌజ్” ఏర్పాటు చేయనుంది.
2.ఈ హౌజ్ IOA (ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్) RIL (రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) కలిసి ఏర్పాటు చేయనున్నారు

A)1,2 సరైనవి
B)1 మాత్రమే సరైంది
C)2 మాత్రమే సరైంది
D)ఏదీ కాదు

View Answer
A

Q)ఇండియాలో మొదటి టీచింగ్ రోబోట్ ని ఏ నగరం లో ప్రారంభించారు?

A)చెన్నై
B)బెంగళూర్
C)హైదరాబాద్
D)హైదరాబాద్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
27 + 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!