Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)MH – 60 R హెలిక్యాప్టర్లను ఇండియా ఏ దేశం నుండి కొనుగోలు చేస్తుంది?

A)ఇజ్రాయెల్
B)ఫ్రాన్స్
C)రష్యా
D)USA

View Answer
D

Q)మహిళల హక్కుల అవేర్ నెస్ కోసం ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం మహ్ తరి న్యాయ్ రథ్ (Mah tari Nyay Rath) కార్యక్రమాన్ని ప్రారంభించింది?

A)జార్ఖండ్
B)బీహార్
C)MP
D)ఛత్తీస్ ఘడ్

View Answer
D

Q)ఇటీవల ఇంగ్లాండ్ లోని ఈ క్రింది ఏ క్రికెట్ గ్రౌండ్ కి సునీల్ గవాస్కర్ పేరు పెట్టారు?

A)హంప్ షైర్
B)యార్క్ షైర్
C)ఎడిన్ బరో
D)లీసేస్టర్

View Answer
D

Q)ఇస్రో శాటిలైట్ ప్రయోగాల ద్వారా ఎంత మొత్తంలో విదేశీ కరెన్సీ ఆర్జించింది? (మిలియన్ డాలర్ల లో)

A)500
B)279
C)305
D)350

View Answer
B

Q)ఇటీవల పేలిన సకురజిమా అగ్ని పర్వతం ఏ దేశంలో ఉంది?

A)జపాన్
B)ఇండోనేషియా
C)ఫిలిప్పీన్స్
D)థాయిలాండ్

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
16 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!