Q)ఇటీవల ఇండియాలోనే మొట్టమొదటి ” ఇండియా ఇంట్నేషనల్ బులియన్ ఎక్సేంజీ” ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
A)అహ్మదాబాద్
B)గాంధీనగర్
C)ముంబయి
D)ఇండోర్
Q)”కామన్వెల్త్ గేమ్స్ – 2022 ” లో యంగెస్ట్ ప్లేయర్ (అత్యంత సిన్న వయసు) ఎవరు?
A)బాయిస్ ఫ్రీడరిక్
B)ఎమ్మా రాడుకాను
C)రవీష్ శర్మ
D)అనహత్ సింగ్
Q)ఇటీవల కోకా కోలా సంస్థ లిమా స్టార్ట్స్ ప్రమోషన్ కోసం ఎవరిని నియమించింది?
A)PV సింధు
B)మేరీ కోమ్
C)నీరజ్ చోప్రా
D)విరాట్ కోహ్లీ
Q)ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ ఫార్మలావన్ రేసర్ ఎవరు?
A)లేక్ రెర్క్
B)ఘామేకర్
C)లేక్ రెర్క్
D)సెబాస్టియన్ వేటెల్
Q)ఇటీవల wasifa Nazreen (వసీఫా నజ్రీన్) K2 అధిరోహించిన ఏ దేశ మొదటి మహిళగా రికార్డు సృష్టించింది?
A)పాకిస్థాన్
B)కజకిస్థాన్
C)టర్కీ
D)బంగ్లాదేశ్