Q)ఈ క్రింది వానిలో సరియైనది ఏవి?
1. ఇటీవల ఇండియా ఈజిప్ట్ తో కలిసి సుయాజ్ కెనాల్ ఎకనమిక్ జోన్ కోసం 8 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది.
2. ఇండియా ఈజిప్ట్ ఒప్పందంలో భాగంగా సూయజ్ కెనాల్ ఎకనమిక్ జోన్ కొత్త గ్రీన్ హైడ్రోజన్ ఫ్యాక్టరీకి నిర్మిస్తారు.
A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1,2 సరైంది
D)ఏదీ కాదు
Q)ఈ క్రింది వానిలో సది అయినది
1.ఇటీవల కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు11వ వ్యవసాయ గణాన్ని ప్రారంభించారు.
2.సాధారణంగా ఇండియాలో ప్రతి ఐదేళ్లకి ఒకసారి వ్యవసాయ గణన చేస్తారు
A)1మాత్రమే సరైనవి
B)2 మాత్రమే సరైనవి
C)1,2 సరైనవి
D)ఏదీ కాదు
Q)”2022 – గ్లోబల్ టైగర్ డే” ని ఈ క్రింది టైగర్ రిజర్వుని నిర్వహించింది?
A)ఏన్నా
B)దుద్వా
C)బందీపుర్
D)తాడోబా అందేరి
Q)ఇటీవల kantar India విడుదల చేసిన 2022 టాప్FMCG కంపెనీల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న కంపెనీ ఏది?
A)Parle
B)Britania
C)TATA
D)Hindustan Unilevry ltd
Q)”The Great Tech Game ” పుస్తక రచయిత ఎవరు?
A)రస్కిన్ బాండ్
B)నారాయణ మూర్తి
C)అనిరుధ్ సూరి
D)నీలేకని