1180 total views , 7 views today
Q)”Muthu lakshmi Reddy: A Trailblazer in Surgery and womens Rights” పుస్తక రచయిత ఎవరు?
A)ముత్తు లక్ష్మి రెడ్డి
B)VR దేవిక
C)అపర్ణా బాలమురళి
D)మదన్ సేన్ గుప్తా
Q)ఇటీవల అఖిల భారత జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థల సమావేశం ఎక్కడ జరిగింది?
A)ఇండోర్
B)గాంధీనగర్
C)లక్నో
D)న్యూ ఢిల్లీ
Q)కామన్వెల్త్ గేమ్స్ -2022 క్రీడల్లో భారత్ కి మొదటి స్వర్ణం అందించిన వ్యక్తి ఎవరు?
A)లవ్లీనా బార్గోయిన్
B)నీరజ్ చోప్రా
C)మీరాబాయి చాను
D)సరిత దేవి
Q)ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1. కామన్వేల్త్ క్రీడల్లో 55kg ల విభాగంలో బింధ్యరాణి దేవి రజత పతకం గెలిచింది
2.పురుషుల వెయిట్ లిఫ్టింగ్ లో 55kg ల విభాగంలో సంకేత్ రజతం 61kg విభాగంలో గుజరాజ పూజారి కాంస్యం గెలిచారు.
A)1 మాత్రమే సరైంది
B)1, 2సరైనవి
C)2 మాత్రమే సరైంది
D)ఏదీ కాదు
Q)ఇటీవల ప్రధాని మోడీ రామగుండంలో ప్రారంభించిన NTPC యొక్క నీటిపై తెలియజేయు సోలార్ స్ట్రాంగ్ సామర్థ్యం ఎంత? (మెగా వాట్లలో)
A)250
B)100
C)150
D)200