Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)ఇటీవల కార్గిల్ లోని ” పాయింట్ 5140 ” పేరుని ఈ క్రింది ఏ పేరుగా మార్చారు?

A)కార్గిల్ విజయ్
B)గన్ హిల్
C)ద్రాస్ సెక్టార్
D)పుల్వామా

View Answer
B

Q)ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో అతిపెద్ద పింక్ వజ్రం LuLu Rose దొరికింది?

A)దక్షిణాఫ్రికా
B)అంగోలా
C)కాంగో
D)జింబాబ్వే

View Answer
B

Q)ఇటీవల గూగుల్ మ్యాప్స్ భారత దేశంలోనే ఎన్ని నగరాల్లో ” Google Street View” సర్వీస్ ని ప్రారంభించింది?

A)10
B)14
C)22
D)16

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
12 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!