Q)FATF – “Financail Action Task Force”గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది?
1. FATF 1989లో పారిస్ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేశారు
2. ప్రస్తుతం FATF ప్రెసిడెంట్ – T. రాజ కుమార్.
A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు
Q)ఇటీవల మహిళల 3000 మీ. పరుగుపందెంలో జాతీయ రికార్డు నెలకొల్పిన క్రీడాకారిణి ఎవరు?
A)ద్యుతీ చంద్
B)పారుల్ చౌదరి
C)జ్యోతి యార్రాడ
D)నవనీత్
Q)ఈక్రింది వానిలో సరైనది ఏది?
1. AIIA – “All India Institute of Ayurveda” – చెన్నై లో ఉంది
2. ఇటీవల AIIA డైరెక్టర్ అయిన “తనూజ నేసరి” కి UK పార్లమెంట్ ఆయుర్వేద రత్న అవార్డు ఇచ్చింది.
A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది
Q)”The Life and Times of George Fernandes” పుస్తక రచయిత ఎవరు?
A)జార్జ్ ఫర్నాండెజ్
B)రోనీ ఫెర్నాoడెజ్
C)రాహుల్ రామగుండం
D)విజయ్ గోఖలే
Q)ఇటీవల DRDO మొట్టమొదటి “Autonomous Flying Wing Technology Demonstrator” ఎక్కడి నుండి విజయవంతంగా ప్రయోగించింది?
A)చాందీపూరు
B)బాలాసోర్
C)జైపూర్
D)చిత్రదుర్గ