Q)PMFME-PM Formalisation of Micro Food Processing Enterprises” ప్రోగ్రాంగూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని2020లో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగాప్రారంభించారు
2. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలోని మైక్రో ఇండస్ట్రీలని అభివృద్ధి పరిచేందుకు దీన్ని ప్రారంభించారు
A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు
Q)BRAP – 2020 గురించి క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని 2014 నుండి DPIIT,ఆర్థిక మంత్రిత్వ శాఖలు కలిసి రూపొందిస్తున్నాయి
2. 2020 రిపోర్ట్ లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు – ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్.
A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది
Q)ఇటీవల వార్తల్లో నిలిచిన “Kai Chutney (కై చట్నీ)” అనే ఎర్ర చీమల చట్నీ ఏ రాష్ట్రానికి సంబంధించినది?
A)అస్సాం
B)త్రిపుర
C)మిజోరాం
D)ఒడిషా
Q)ఇటీవల”సరోజిని వన” అనే పేరుతో ఒక మహిళ పేరుని అడవికి పెట్టారు. ఇది ఏ రాష్ట్రంలో అడవికి పేరు పెట్టారు?
A)ఒడిషా
B)కేరళ
C)తమిళనాడు
D)కర్ణాటక
Q)”సహారియా” అనే తెగ వారు ఈక్రింది ఏ రాష్ట్రంలో జీవిస్తారు?
A)ఉత్తరాఖండ్
B)అస్సాం
C)మధ్య ప్రదేశ్
D)కేరళ