51) ప్రస్తుతం C -DOT (Centre For Development of Telemations) CEO ఎవరు?
A) రజనీష్ కుమార్
B) రాజేష్ తల్వార్
C) రాజ్ కుమార్ ఉపాధ్యాయ
D) రాజేందర్ శర్మ
52) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల ఇండియా – ఫ్రాన్స్ విశాఖపట్నంలో మారీటైం పార్టనర్ షిప్ ఎక్సర్ సైజుని నిర్వహించాయి.
2.పై ఎక్సర్ సైజ్ లో ఇండియా నుండి INS – రానా, INS- సుమేద పాల్గొనగా, ఫ్రాన్స్ నుండి FS – Surcout పాల్గొంది.
A) 1 మాత్రమే
B) 1,2
C) 2 మాత్రమే
D) ఏది కాదు
53) Inland Waterways Authourity of India (IWAI) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A) న్యూఢిల్లీ
B) ఇండోర్
C) నోయిడా
D) గురుగ్రాం
54) OpenKylin అనే ఆపరేటింగ్ సిస్టమ్ ని ఏ దేశం ప్రారంభించింది ?
A) USA
B) ఇజ్రాయెల్
C) నార్వే
D) చైనా
55) ఇటీవల భారత్ విదేశీ విధానం విదేశీ వ్యవహారాలలో కలిసి పని చేసేందుకు ICWA (Indian Council of World Affairs) తో ఈ క్రింది ఏ సంస్థ MOU కుదుర్చుకుంది ?
A) IIT – గువాహటి
B) IIT – మద్రాస్
C) IIT – ఢిల్లీ
D) IIT – బాంబే