56) “Operation Southern Readiness – 2023” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని CMF (Combined Maritime Force) సీషెల్స్ లో నిర్వహించనుంది
2. ఇందులో ఇండియా నుండి INS – సునయన పాల్గొంటుంది.
A) 1,2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏది కాదు
57) World Population Day ఏ రోజున జరుపుతారు?
A) July,10
B) July,12
C) July,9
D) July,11
58) ఇటీవల తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోస్టల్ స్టాంప్ పై ఈ క్రింది ఏ బౌద్ధ స్థూపం ఉంది ?
A) నాగార్జున కొండ
B) నేలకొండపల్లి
C) కొండాపూర్
D) ధూళికట్ట
59) “తరంగ్ శక్తి” ఎక్సర్ సైజ్ ని ఈ క్రింది ఏ సంస్థ నిర్వహించనుంది?
A) ఇండియన్ నేవీ
B) ఇండియన్ ఆర్మీ
C) ఇండియన్ ఎయిర్ ఫోర్స్
D) ఇండియన్ కోస్ట్ గార్డ్
60) ఇటీవల వార్తల్లో నిలిచిన Pholcodine (ఫోల్కొడిన్) అని డ్రగ్ ?
A) యాంటీసెప్టిక్
B) మలేరియా డ్రగ్
C) దగ్గు సిరప్ (Cough Syrup)
D) డెంగ్యూ వ్యాక్సిన్