61) “Project WAVE” అనే ప్రోగ్రాం ని ఈ క్రింది ఏ బ్యాంకు ప్రారంభించింది?
A) Indian Bank
B) SBI
C) HDFC
D) Axis
62) “లేక్ విక్టోరియా” బేసిస్ ఏరియా ఏ దేశంలో ఉంది?
1. కెన్యా.
2. ఉగాండా.
3. టాంజానియా.
4. బురుండీ.
5. రువాండ
A) 1,3,4
B) 1,2,5
C) 3,4,5
D) అన్నీ
63) ఇటీవల”Asia pacific Group on Money Laundering”(APG) లో అబ్జర్వర్ హోదా పొందిన మొదటి అరబ్ దేశం ఏది?
A) ఖతర్
B) సౌదీ అరేబియా
C) కువైట్
D) UAE
64) ఇటీవల UNO డిజిటల్ అండ్ సస్టైనబుల్ ట్రేడ్ ఫెసిలిటేషన్ సర్వేలో ఏ దేశం ఉత్తమ పనితీరు కనబరిచింది ?
A) జపాన్
B) ఇండియా
C) చైనా
D) సింగపూర్
65) ఇటీవల “Gobardhan (గోబర్ధన్)” పోర్టల్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
A) Environmental,Forest &Climet Change
B) Jai shakthi
C) Finance
D) New Renewable Energy