Current Affairs Telugu July 2023 For All Competitive Exams

71) ఇటీవల ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది?

A) హైదరాబాద్
B) చెన్నై
C) రాయ్ పూర్
D) ఇండోర్

View Answer
C) రాయ్ పూర్

72) ఇటీవల DGCA సర్టిఫికేషన్ పొందిన డ్రోన్ పేరేంటి?

A) AGRIBOT A6
B) Agnilet
C) IG Drone
D) IV Tech

View Answer
A) AGRIBOT A6

73) ఇటీవల “ఏషియన్ కబడ్డీ ఛాంపియన్ షిప్- 2023” క్రీడలు ఏ దేశంలో జరిగాయి?

A) సౌత్ కొరియా
B) ఇరాన్
C) జపాన్
D) UAE

View Answer
A) సౌత్ కొరియా

74) తరచు వార్తల్లో ఉండే వెస్ట్ బ్యాంక్ వీటి మధ్య వివాదాస్పదం?

A) ఇజ్రాయెల్- జోర్డాన్
B) ఇజ్రాయెల్ – సిరియా
C) ఇజ్రాయెల్ – పాలస్తీనా
D) ఇజ్రాయెల్ – ఈజిప్ట్

View Answer
C) ఇజ్రాయెల్ – పాలస్తీనా

75) ఇటీవల ” Heat Index”ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించనున్నట్లు తెలిపింది?

A) MDEFCC
B) ISCO
C) IMD
D) NITI Ayog

View Answer
C) IMD

Spread the love

Leave a Comment

Solve : *
9 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!