Current Affairs Telugu July 2023 For All Competitive Exams

81) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.7th IMC (India Mobile Congress) – 2023 సమావేశం న్యూఢిల్లీలో జరగనుంది.
2.7th IMC -2023 థీమ్ : Global Digital Innovation.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

82) ఈ క్రింది వానిలో సరైనది ఏది? ( 2022-23కి సంబంధించి) ?
1.AIFF Men’s Football Player of the year – లాల్లి యన్ జువాల చాంగ్టే. ( మిజోరాం)
2.AIFF Women Foot Ball Player of the yaer – మనీషా కళ్యాణి (పంజాబ్)

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

83) ఇటీవల ఇండియాలో 100% DME (డై మిథైల్ ఈథర్)తో నడిచే ట్రాక్టర్ ని మొదటిసారిగా ఏ సంస్థ ప్రారంభించింది?

A) IIT – కాన్పూర్
B) IIT – మద్రాస్
C) IIT – ఖరగ్ పూర్
D) IISE – బెంగళూరు

View Answer
A) IIT – కాన్పూర్

84) ఇటీవల ఏ రాష్ట్రంలో మొదటిసారిగా” గిగ్ వర్కర్స్ బిల్ – 2023 “ప్రవేశపెట్టారు?

A) రాజస్థాన్
B) UP
C) MP
D) హర్యానా

View Answer
A) రాజస్థాన్

85) ఇటీవల కెనడా ఓపెన్ – 2023 (బ్యాడ్మింటన్) మెన్స్ సింగిల్స్ టైటిల్ ని ఎవరు గెలుపొందారు ?

A) విక్టర్ అక్సెల్ సన్
B) లిన్ డాన్
C) కిదాంబి శ్రీకాంత్
D) లక్ష్యసేన్

View Answer
D) లక్ష్యసేన్

Spread the love

Leave a Comment

Solve : *
15 − 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!