86) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి మల్టీ పేలోడ్ శాటిలైట్ లని తయారు చేసేందుకు ఈ క్రింది ఏ సంస్థ IDEX Prime (Spaa) గ్రాంట్ ని ఇచ్చారు ?
A) Skyroot
B) Agnikul
C) Dhruv
D) Pixxel
87) “Festival of libraries – 2023″ని ఎవరు ప్రారంభించారు?
A) నరేంద్ర మోడీ
B) అమిత్ షా
C) పీయూష్ గోయల్
D) ద్రౌపది ముర్ము
88) “AS the Wheel Turns”అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
A) రంజిత్ ప్రతాప్
B) వెంకయ్య నాయుడు
C) మల్లికార్జున్ ఖర్గే
D) సదానంద గౌడ
89) ABVKY(అడల్ భీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన) ప్రోగ్రాం గురించి ఈక్రిందివానిలో సరైనదిఏది?
1) దీనిని2018లో నిరుద్యోగులకి రిలీఫ్( భత్యం) ఇచ్చేందుకు ప్రారంభించారు.
2) దీనిని ESIC(Employees State Insurence corporation)ప్రారంభించింది.
A) 1,మాత్రమే
B) 2 ,మాత్రమే
C) 1,2 సరైనవే
D) ఏదీకాదు
90) SCO లో చేరిన 9వ సభ్యదేశం ఏది ?
A) కజకిస్తాన్
B) తుర్కిమెనిస్తాన్
C) కిర్గిజిస్థాన్
D) ఇరాన్