91) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.July,1 తేదీన ప్రతి సంవత్సరం GST day ని జరుపుతారు.
2.279 A ఆర్టికల్ ప్రకారం GST కౌన్సిల్ ఏర్పాటు చేస్తారు కాగా GST కౌన్సిల్ యొక్క చైర్ పర్సన్ ప్రధానమంత్రి .
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
92) “National GeoScience Awards – 2022” ని ఎవరు ప్రధానం చేశారు ?
A) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
B) ద్రౌపదిమూర్ము
C) అమిత్ షా
D) రాజ్ నాథ్ సింగ్
93) ఇటీవల ప్రధాని మోడీకి ఈ క్రింది ఏ దేశం “గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ ” గౌరవాన్ని ఇచ్చింది?
A) UK
B) జర్మనీ
C) ఫ్రాన్స్
D) ఇటలీ
94) ఇటీవల NACC (National Assessment and Accreditation Council)డైరెక్టర్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) G.కన్నా బీరన్
B) కస్తూరి రంగన్
C) రాజేష్ మిశ్రా
D) రామ్ దరశ్ మిశ్రా
95) ఇటీవల WTO కి అంబాసిడర్ & శాశ్వత ప్రతినిధిగా భారత్ ఎవరిని నియమించింది?
A) ఆయుష్మాన్ ఖుర్రానా
B) యువరాజ్ సింగ్
C) బ్రజెంద్ర నవ్ నిత్
D) T.S. తిరు మూర్తి