6) ఇటీవల ప్రకటించిన మల్టీ డైమెన్షల్ పావర్టీ ఇండెక్స్ (MDPI) ప్రకారం 2005 -06 నుండి 2019- 21 మధ్యకాలంలో, ఇండియాలో ఎంతమంది పేదరికం నుండి బయటపడ్డారు ?
A) 520 మిలియన్
B) 415 మిలియన్
C) 225 మిలియన్
D) 350 మిలియన్
7) ఇటీవల విడుదల చేసిన UNO రిపోర్టులో ప్రపంచంలోని ప్రజల మొత్తం అప్పు (Global Public debt) ఎంతకి చేరిందని తెలిపింది ?
(ట్రిలియన్ డాలర్ల లో)
A) 150
B) 92
C) 144
D) 202
8) ఇటీవల వరల్డ్ బ్యాంక్ ఈ క్రింది ఏ దేశానికి ICCR లో దాని సభ్యత్వానికి ఆమోదం తెలిపింది ?
A) ఇరాన్
B) ఇజ్రాయెల్
C) రష్యా
D) ఇరాక్
9) ఇటీవలవిడుదలైన గ్లోబల్ మల్టీ డైమన్షల్ పావర్టీ ఇండెక్స్ గురించి ఈక్రిందివానిలో సరైనదిఏది ?
1.దీనిని UNDP,OPHI సంస్థలు విడుదల చేస్తాయి.
2.ఈ ఇండెక్స్ ప్రకారంభారత్ లో 2005- 06 లో55% ఉన్న పేదరికం 2019- 2021నాటికి16.4% కి తగ్గింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
10) NABARD ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
A) 12,June,1982
B) 12,july,1982
C) 12,july 1980
D) 22,July,1982