101) WCO – world Customs Organisation ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A) న్యూయార్క్
B) ది హెగ్
C) పారిస్
D) బ్రస్సెల్స్
102) ఇటీవల ఇంగ్లాండ్ లో జరిగిన UK – India Awards లలో గ్లోబల్ ఇండియన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరిని సత్కరించారు?
A) మేరీ కోమ్
B) అమితాబ్ బచ్చన్
C) MS ధోని
D) షారుఖ్ ఖాన్
103) ఇటీవల మొట్టమొదటి “Floating Store”ని అమెజాన్ ఇండియా ఎక్కడ ప్రారంభించింది?
A) చిల్కా లేక్
B) వెంబనాడ్ సరస్సు
C) వయనాడు సరస్సు
D) దాల్ లేక్ (దాల్ లేక్ సరస్సు)
104) “Chachin Grazing” ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుతారు?
A) అస్సాం
B) నాగాలాండ్
C) త్రిపుర
D) అరుణాచల్ ప్రదేశ్
105) ఇటీవల SBI Research సంస్థ ప్రకారం ఏ సంవత్సరంలోపు భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది ?
A) Fy 28
B) Fy 30
C) Fy 31
D) Fy 25