111) ఇటీవల IIT – మద్రాస్ విదేశాలలో తొలి క్యాంపస్ ని ఏ దేశంలో ఏర్పాటు చేయనుంది ?
A) మడగాస్కర్
B) మారిషస్
C) UAE
D) టాంజానియా
112) ఇటీవల V – Max అనే హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్ మిస్సైల్ ని ఏ దేశం పరీక్షించింది?
A) ఇజ్రాయెల్
B) వియత్నాం
C) UK
D) ఫ్రాన్స్
113) ఇటీవల ఫైర్ సర్వీస్ సేవలను ఆధునికరించేందుకు NDRF – క్రింద ఎంత మొత్తంలో నిధులని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు కేటాయించింది? (కోట్లలో)
A) 5000 Cr
B) 10,500 Cr
C) 9,200 Cr
D) 14,700 Cr
114) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల 7వ JIMEX నేవీ ఎక్సర్ సైజ్ ఇండియా – జపాన్ మధ్య జరిగింది.
2. 7వ JIMEX విశాఖపట్నంలో July 5-10 వరకు జరిగింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
115) “Semicon India – 2023″సమావేశం ఎక్కడ జరిగింది?
A) బెంగళూరు
B) గాంధీనగర్
C) చెన్నై
D) అహ్మదాబాద్