Current Affairs Telugu July 2023 For All Competitive Exams

121) ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి ఎవరు?

A) అక్బరుద్దీన్
B) TS తిరుమూర్తి
C) రుచిరా కాంభోజ్
D) సుబ్రహ్మణ్యం జై శంకర్

View Answer
C) రుచిరా కాంభోజ్

122) ఇటీవల రాజ్యసభ వైస్ చైర్మన్ / చైర్ పర్సన్ గా ఎవరు నామినేట్ / నియామకం అయ్యారు ?

A) నవనీత్ కవర్
B) పాంగ్నాన్ కొన్యక్
C) వర్గీస్ థామస్
D) JD యాదవ్

View Answer
B) పాంగ్నాన్ కొన్యక్

123) ఇటీవల 5 సంవత్సరాల తర్వాత యునెస్కో (UNESCO)లో చేరిన దేశం ఏది ?

A) ఉక్రెయిన్
B) రష్యా
C) ఇరాన్
D) USA

View Answer
D) USA

124) నుమాలిఘార్ రిఫైనరీ లిమిటెడ్ ఏ రాష్ట్రంలో ఉంది?

A) మహారాష్ట్ర
B) గుజరాత్
C) కర్ణాటక
D) అస్సాం

View Answer
D) అస్సాం

125) “Report Fish Disease” ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది?

A) IIT – మద్రాస్
B) IIT – బెంగళూరు
C) AIMS – ఢిల్లీ
D) ICAR NBFGR

View Answer
D) ICAR NBFGR

Spread the love

Leave a Comment

Solve : *
15 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!