Current Affairs Telugu July 2023 For All Competitive Exams

126) టెలి కమ్యూనికేషన్ రంగంలో మేదో సంపత్తి హక్కులు, పేటెంట్ లకి సంబంధించి ఈ క్రింది ఏ సంవత్సరం నోడల్ ఏజెన్సీగా పని చేయనుంది?

A) CDAC
B) ISRO
C) NRSC
D) CDOT

View Answer
D) CDOT

127) “ప్రాజెక్టు గజ కోత” అనే క్యాంపెయిన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

A) కేరళ
B) అస్సాం
C) తమిళనాడు
D) కర్ణాటక

View Answer
B) అస్సాం

128) ఇటీవల కేంద్ర ప్రభుత్వం MMDR (Mines and Minerals development & Regulation) Act, 1957 కి సవరణలు చేసి ఈక్రింది ఏ మినరల్స్ కి వాణిజ్య మైనింగ్ అనుమతి ఇచ్చింది ?
1.యురేనియం
2.లిథియం
3. టైటానియం
4. బెరిలియం
5. జిర్కొనియం
6. నియోబియం
7. టంటాలమ్

A) 1,2,3,4
B) 1,3,5,6
C) 1,2,5
D) 2,3,4,5,6,7

View Answer
D) 2,3,4,5,6,7

129) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “International Eni Award” ని ఇచ్చారు ?

A) తలాప్పిల్ ప్రదీప్
B) కైలాష్ సత్యార్థి
C) RC మూర్తి
D) నవీన్ కుమార్

View Answer
A) తలాప్పిల్ ప్రదీప్

130) “Youth COLAB” ప్రోగ్రాం ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?

A) UNDP
B) DPIIT
C) NITI Ayog
D) World Bank

View Answer
A) UNDP

Spread the love

Leave a Comment

Solve : *
12 ⁄ 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!