131) UNO హిందీ భాషను ప్రమోట్ చేసేందుకు ఇటీవల భారత్ ఎంత మొత్తంలో నిధులను సమకూర్చింది (మిలియన్ డాలర్లలో)?
A) 2.5
B) 5
C) 1
D) 4
132) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ “e-SARAS” అనే యాప్ ని ప్రారంభించింది.
2.DAY – NRLM పథకం క్రింద SHG మహిళల యొక్క ఉత్పత్తులకి e – SARAS ద్వారా మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తారు.
A) 1 మాత్రమే
B) 1,2
C) 2 మాత్రమే
D) ఏది కాదు
133) “Employment Out look – 2023” ఏ సంస్థ విడుదల చేసింది?
A) ILD
B) World Bank
C) OECD
D) IMF
134) IAV – International Astronomical Union ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A) జెనీవా
B) పారిస్
C) న్యూయార్క్
D) బ్రస్సెల్స్
135) ఈక్రింది వానిలో సరియైనదిఏది?
1.ఇటీవల SCOయొక్క కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ సమావేశంజరిగింది.వర్చువల్ గా జరిగిన ఈ సమావేశానికి భారత్ అధ్యక్షత వహించింది
2.పైన తెలిపిన SCO సమావేశంలో మోడీ భాసిని (BHASINI)అనే AI ఆధారిత లాంగ్వేజ్ ట్రాన్స్ లేటర్ ని ప్రారంభించారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు