136) ఇటీవల ప్రపంచంలో “అతిపెద్ద ఆఫీస్ స్పేస్ “(larger office space)ఎక్కడ ప్రారంభించారు?
A) అహ్మదాబాద్
B) సూరత్
C) ఢిల్లీ
D) ముంబై
137) IFSCA (International Financial Services Contries Authority) ఎక్కడ ఉంది ?
A) అహ్మదాబాద్
B) గాంధీనగర్
C) న్యూఢిల్లీ
D) ముంబాయి
138) ఇటీవల బ్యాడ్మింటన్ క్రీడా చరిత్రలో అత్యంత వేగవంతమైన స్మాష్ కొట్టడం ద్వారా గిన్నిస్ రికార్డు లోకి ఎక్కిన క్రీడాకారుడు ఎవరు?
A) లిన్ డాన్
B) P.సాత్విక్ సాయిరాజ్
C) విక్టర్ అక్సేల్ సన్
D) లక్ష్యసేన్
139) Urban Infrastructure development Fund (UIDF) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని NABARD ఏర్పాటు చేసింది
2. ఇది Tier -(టైర్ -1) నగరాల్లో పట్టణ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
140) “Through the Broken Glass: An Autobiography” పుస్తక రచయిత ఎవరు ?
A) సల్మాన్ కుర్షిద్
B) విక్రమ్ సంపత్
C) శరద్ పవార్
D) TN శేషన్