Current Affairs Telugu July 2023 For All Competitive Exams

11) MSME లకి సపోర్టు చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఈ క్రింది ఈ రెండు సంస్థలతో MOU కుదుర్చుకుంది?

A) Flip kart & Walmart
B) Amazon,TATA NEU
C) Flip kart ,E -bay
D) Flip kart,Amazon

View Answer
A) Flip kart & Walmart

12) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.SSLV (Small Satellite Launch Vehicle) అనేది ఒక 3 స్టేజ్ (త్రి స్టేజ్) లాంచింగ్ వెహికల్
2.SSLV ద్వారా శాటిలైట్లను GEO ఆర్బిట్ లోకి పంపిస్తారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
A) 1 మాత్రమే

13) ఇటీవల L & T సంస్థ MSRA (master shipyard Repair Agreement) ని ఈ క్రింది ఏ దేశం నేవీతో కుదుర్చుకుంది ?

A) France
B) Spain
C) UK
D) USA

View Answer
D) USA

14) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ పోటీలు బ్యాంకాక్ లో జరిగాయి.
2. ఈ అథ్లెటిక్స్ పోటీల్లో భారత్ పతాకాల పట్టికలో 3వ స్థానంలో నిలిచింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

15) ఇటీవల DMA (Dept of Military Affairs) అడిషనల్ సెక్రటరీగా ఎవరు నియమాకం అయ్యారు?

A) అతుల్ ఆనంద్
B) MM నర్వాణి
C) విక్రంబీర్ సింగ్
D) AK చౌహాన్

View Answer
A) అతుల్ ఆనంద్

Spread the love

Leave a Comment

Solve : *
22 ⁄ 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!