146) “Utah Mountains” ఇటీవల వార్తల్లో నిలిచాయి కాగా ఇవి ఏ దేశంలో ఉన్నాయి?
A) UAE
B) USA
C) ఇజ్రాయెల్
D) అల్జీరియా
147) ఇటీవల ICG (ఇండియన్ కోస్ట్ గార్డ్)DG గా ఎవరు నియామకం అయ్యారు?
A) నటరాజ కృష్ణన్
B) రాకేష్ పాల్
C) దేవేంద్ర సింగ్
D) అనిల్ చౌహన్
148) “AVSAR” స్కీం ని ఎవరు/ఏ సంస్థ ప్రారంభించారు?
A) NITI Ayog
B) AAI
C) DPIIT
D) CBSE
149) “100 Days 100 Pays” క్యాంపెయిన్ ని ఏ సంస్థ ప్రారంభించింది?
A) NITI Ayog
B) DPIIT
C) NABARD
D) RBI
150) World Economic Outlook – 2023 ని ఏ సంస్థ ప్రచురించింది ?
A) WTO
B) World Bank
C) UNCTAD
D) IMF