151) ఇటీవల ప్రకటించిన EPI – 2022 (Export Preparedness Index) లో తొలి 4 స్థానాలలో (Top – 4 ) నిలిచిన రాష్ట్రాలు ఏవి ?
A) గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, AP
B) తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్
C) మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్
D) కర్ణాటక ,గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు
152) ఇటీవల PTC Ltd. (Power Trading Corporation) సంస్థకి CMD గా ఎవరు నియమాకం అయ్యారు?
A) రజీబ్ కుమార్ మిశ్రా
B) నవనీత్ గౌడ్
C) విశ్వనాధ శర్మ
D) రాజేశ్వరరావు
153) “Global Peace Index – 2023” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని WEF విడుదల చేసింది.
2. ఇందులో ఇండియా ర్యాంక్ – 126 3. తొలి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు – ఐస్ ల్యాండ్, డెన్మార్క్, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియా
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
154) లైంగిక దోపిడీ కి గురై గర్భవతులు అయిన మైనర్ బాలికలకి ఈ క్రింది ఏ ప్రోగ్రాం పునరావాసం ఇవ్వనున్నారు?
A) రోషిణి
B) స్వాలంబన్
C) మహిళా సమృద్ధి నిధి
D) మిషన్ వాత్సల్య
155) “Ama Pokhari (అమా పోఖారి)” అనే ప్రోగ్రాం ఏ రాష్ట్రం కి చెందినది ?
A) ఒడిషా
B) పశ్చిమ బెంగాల్
C) జార్ఖండ్
D) బీహార్