Current Affairs Telugu July 2023 For All Competitive Exams

156) GeM (Govt e – marketplace) ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

A) 2016
B) 2018
C) 2020
D) 2021

View Answer
A) 2016

157) ఇటీవల జరిగిన రాపిడ్ అండ్ బ్రిట్జ్ క్రొయేషియా – 2023 చెస్ పోటీల్లో ఎవరు మొదటి స్థానంలో నిలిచారు ?

A) విశ్వనాథ్ ఆనంద్
B) D. గుకేశ్
C) అతిరేజా ఫైరౌజి
D) మగ్నస్ కార్ల్ సన్

View Answer
D) మగ్నస్ కార్ల్ సన్

158) ఇటీవల ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ – 2023 టెలివిజన్ హక్కులని ఏ ఛానల్ దక్కించుకుంది ?

A) Star network
B) Jio
C) TATA
D) దూరదర్శన్ స్పోర్ట్స్

View Answer
D) దూరదర్శన్ స్పోర్ట్స్

159) International Day of Parliamentarism గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని ప్రతి సంవత్సరం June 30 రోజున జరుపుతారు
2.2023 థీమ్: Parliaments For the Planet

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

160) “PM – DEVINE” స్కీం దేనికి సంబంధించినది?

A) ఆధ్యాత్మిక యాత్రలు
B) దేవాలయాల అభివృద్ధి
C) ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి
D) వేదిక్ నాగరికతని అభివృద్ధి చేయడం

View Answer
C) ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి

Spread the love

Leave a Comment

Solve : *
15 × 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!