161) “Prism: The Ancestral Abode of Rainbow” పుస్తక రచయిత ఎవరు?
A) V. సోమనాథన్
B) K శివన్
C) K రాధాకృష్ణన్
D) వినోద్ మంకర
162) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి నావిక్ (Navic) ఆధారిత PNT డివైజ్ ని ఏ సంస్థ ఆవిష్కరించింది?
A) Skyroot
B) IndiGo
C) Agnikul
D) Elena
163) “India Energy Security Scenarios (IESS) – 2047” అనేది రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది?
A) IREDA
B) NITI Ayog
C) TERI
D) IEA
164) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.IMO (International Maritime Organisation) ప్రధాన కార్యాలయం రోమ్ లో ఉంది.
2.IMO 2050 కల్లా అంతర్జాతీయ షిప్పింగ్ వ్యవస్థలో నెట్ జీరో ఎమిషన్స్ ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
165) ఇటీవల 21వ IIm (Indian Institute of Management)గుర్తించబడిన NITIE (National Institute of Industrial Engg)ఎక్కడ ఉంది?
A) ముంబయి
B) చెన్నై
C) వడోదర
D) కాన్పూర్