Current Affairs Telugu July 2023 For All Competitive Exams

166) “Global Food Regulators Summit – 2023″ఎక్కడ జరిగింది?

A) హైదరాబాద్
B) మనీలా
C) జెనీవా
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

167) “Advance Authorisation Scheme” ని ఎవరు/ఏ సంస్థ అమలు చేస్తుంది ?

A) RBI
B) DGFT
C) DPIIT
D) NITI Ayog

View Answer
B) DGFT

168) ఇటీవల ఇండియా ఈ క్రింది ఏ దేశంతో రూపాయలలో ట్రేడింగ్ చేసేందుకు ఆమోదం తెలిపింది?

A) మలేషియా
B) జపాన్
C) సౌత్ కొరియా
D) ఇజ్రాయెల్

View Answer
A) మలేషియా

169) నొమాడిక్ ఎలిఫెంట్ – ఈ క్రింది ఏ రెండు దేశాల మధ్య ఎక్సర్ సైజ్ ?

A) ఇండియా – UK
B) ఇండియా – మంగోలియా
C) ఇండియా – ఇండోనేషియా
D) ఇండియా – మడగాస్కర్

View Answer
B) ఇండియా – మంగోలియా

170) డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు చెందినది ?

A) క్రికెట్
B) హాకీ
C) కబడ్డీ
D) ఫుట్ బాల్

View Answer
D) ఫుట్ బాల్

Spread the love

Leave a Comment

Solve : *
10 × 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!