171) ఇటీవల వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలు ఏ దేశంలో జరిగాయి?
A) ఐర్లాండ్
B) జపాన్
C) సౌత్ కొరియా
D) ఇండోనేషియా
172) SAMARTH అనే స్కీం ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) Women & Chaild Development
B) Textile
C) MSME
D) Commerce & Imdustries
173) ఇటీవల “Michele Bullock” ఈ క్రింది ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ కి తొలి మహిళా చీఫ్ గా నియమాకం అయ్యారు?
A) నార్వే
B) ఆస్ట్రేలియా
C) UK
D) కెనడా
174) ఇటీవల “PEN Pinter Prize – 2023” ని ఎవరికీ ఇచ్చారు?
A) Michael Rosen
B) Abniv dutt
C) అరుంధతి రాయ్
D) సల్మాన్ రష్దీ
175) “Maputo Protocol” దేనికి సంబంధించినది?
A) ఓజోన్ పొర
B) కర్బన ఉద్గారాలు
C) మెరైన్ పొల్యూషన్
D) మహిళల సాధికారత, లింగ సమానత్వం