181) “పార్కా చిక్ గ్లిసియర్” ఎక్కడ ఉంది ?
A) J & K
B) ఉత్తరాఖండ్
C) లడక్
D) హిమాచల్ ప్రదేశ్
182) ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం “ఉద్యోగరత్న “అవార్డు ఏ వ్యక్తికి ఇచ్చారు?
A) గౌతమ్ అదాని
B) ఆనంద్ మహీంద్రా
C) రతన్ టాటా
D) శివ్ నాడార్
183) ఇటీవల “Drugs Smuggling national Security” రీజినల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది?
A) చెన్నై
B) న్యూఢిల్లీ
C) ముంబాయి
D) కోల్ కతా
184) ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి మీథేన్ ఇంధన ఆధారిత రాకెట్ ని ఏ దేశం పరీక్షించింది ?
A) ఇజ్రాయెల్
B) జపాన్
C) USA
D) చైనా
185) ఇటీవల GeM (Govt e – marketplace) ద్వారా “The Rising Star Award” ని ఈ క్రింది ఏ సంస్థ అందుకుంది?
A) Coal India Limited
B) NTPC
C) BHEL
D) IOCL