Current Affairs Telugu July 2023 For All Competitive Exams

16) జేమ్స్ వెబ్ స్పేస్ టెలస్కోప్ (JWST)ని ఈ క్రింది ఏ సంస్థలు కలిసి రూపొందించాయి?
1.NASA
2.CSA
3.ESA
4.ISRO

A) 1,3,4
B) 1,2,3
C) 2,4
D) All

View Answer
B) 1,2,3

17) ఈ క్రిందివానిలోసరియైనదిఏది?
1.ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్ లోని షాహ్ దోల్ లో నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్ ని ప్రారంభించారు.
2.2047 కల్లా సికిల్ సెల్ ఎనీమియాదేశంలో నిర్మూలించాలన్నది భారతప్రభుత్వ లక్ష్యం.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) ఏది కాదు
D) 1,2

View Answer
D) 1,2

18) ఇటీవల “Indian Co – operative Congress” సమావేశం ఎక్కడ జరిగింది?

A) అహ్మదాబాద్
B) ఇండోర్
C) న్యూఢిల్లీ
D) హైదరాబాద్

View Answer
C) న్యూఢిల్లీ

19) ఇండియాలో ఫిషరీస్ రంగంలో తొలి AIC (Atal Incubation Centre) ఏర్పాటుచేసిన తొలి రాష్ట్రం ఏది ?

A) కేరళ
B) గుజరాత్
C) తమిళనాడు
D) ఒడిషా

View Answer
A) కేరళ

20) ఇటీవల వార్తల్లో నిలిచిన “PBW RS 1” అనేది ఏ కొత్తరకం పంట ?

A) వరి
B) ఆలుగడ్డ
C) వంకాయ
D) గోధుమ

View Answer
D) గోధుమ

Spread the love

Leave a Comment

Solve : *
3 + 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!