196) ఇటీవల ” అక్షర్ రివర్ క్రూయిజ్” ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
A) కేరళ
B) గుజరాత్
C) MP
D) UP
197) ఇటీవల పోస్టల్ డిపార్ట్మెంట్ తో కలిసి “my stamp”అనే మిల్లెట్ మిషన్ ని ఏ సంస్థ ప్రారంభించింది?
A) TATA
B) ITC
C) రిలయన్స్
D) ఎవెన్యూ సూపర్ మార్ట్స్ (D- mart)
198) ఈక్రింది వానిలో సరియైనదిఏది?
1.ఇటీవల ఏనుగుల సంరక్షణకి పాల్పడుతున్న వారికిగాను ఇచ్చే మార్క్ షాండ్ అవార్డుని “TREC” అనే సంస్థకి ఇచ్చారు
2.TREC సంస్థ నీలగిరి కొండప్రాంతంలో ఏనుగుల సంరక్షణకి కృషి చేస్తున్న 70మంది ఆదివాసీ కళాకారులని కలిగినసంస్థ
A) 1,2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏది కాదు
199) ఇటీవల THE (Times Higher Education) ప్రకటించి ” యంగ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ – 2023″ లో భారత్ నుండి మొదటి స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది ?
A) IIT – మద్రాస్
B) మహాత్మా గాంధీ యూనివర్సిటీ – కేరళ
C) ఢిల్లీ యూనివర్సిటీ
D) IIT – బాంబే
200) Inter University Centre for Astronomy and Astrophysics (IUCAA) ఎక్కడ ఉంది ?
A) అహ్మదాబాద్
B) పూణే
C) బెంగళూరు
D) చెన్నై