Current Affairs Telugu July 2023 For All Competitive Exams

201) ఈ క్రింది ఏ రోజున “National Broad Casting Day” జరుపుతారు ?

A) July, 26
B) July, 25
C) July, 24
D) July, 23

View Answer
D) July, 23

202) ఇటీవల “E – vehicle Subsidy”అనే పోర్టల్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) UP
B) గుజరాత్
C) MP
D) పంజాబ్

View Answer
A) UP

203) ఇటీవల GI ట్యాగ్ హోదా పొందిన “Kari Ishad”(కరి ఇషాద్) మామిడిపండు ఏ రాష్ట్రానికి చెందినది ?

A) కర్ణాటక
B) UP
C) మహారాష్ట్ర
D) ఒడిషా

View Answer
A) కర్ణాటక

204) ఇటీవల ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITV) ఏ నగరంలో “AI For Good” అనే సమ్మిట్ ని ప్రారంభించింది ?

A) జెనీవా
B) లండన్
C) న్యూయార్క్
D) వాషింగ్టన్

View Answer
A) జెనీవా

205) “Crime in India” రిపోర్టుని ఏ సంస్థ విడుదల చేస్తుంది?

A) నీతి అయోగ్
B) AIIMS
C) NCRB
D) IIT – మద్రాస్

View Answer
C) NCRB

Spread the love

Leave a Comment

Solve : *
6 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!