206) ఈ క్రిందివానిలోసరియైనదిఏది?
1.యూరోపియన్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (EIB) , ఇండియాయొక్క ప్రోగ్రాంఅయిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కి 1 బిలియన్ యూరోలలోన్ ని ఇవ్వనుంది.
2.2030కల్లా 5 మిలియన్ మెట్రిక్ టన్నులగ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిచేయడం భారతప్రభుత్వం లక్ష్యం.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
207) ఇటీవల” రూరల్ వాష్ (wash)పార్ట్ నర్స్ ఫోరమ్” యొక్క మొదటి వార్షిక సమావేశం ఎక్కడ ఏర్పాటు చేశారు?
A) హైదరాబాద్
B) పూణే
C) బెంగళూరు
D) న్యూఢిల్లీ
208) World Investment Report – 2023 గురించి ఈ క్రిందివానిలో సరైనది ఏది?
1. ఇది దీనిని వరల్డ్ బ్యాంకు విడుదల చేసింది
2. వివిధ దేశాలకి, ప్రాంతాలకి వచ్చిన FDI ఆధారంగా ఈరిపోర్టును తయారుచేస్తారు కాగా ఇందులో తొలి రెండు స్థానాల్లో USA, చైనా నిలిచాయి
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
209) “హిందోన్ నది” ఏ నది యొక్క ఉపనది?
A) సట్లెజ్
B) నర్మద
C) తపతి
D) యమునా
210) ఇటీవల నేషనల్ సైబర్ సెక్యూరిటీ కో- ఆర్డినేటర్ గా ఎవరిని నియమించారు?
A) M U నాయర్
B) VR చౌదరి
C) రాజేంద్ర సింగ్
D) రాజేష్ తల్వార్