Current Affairs Telugu July 2023 For All Competitive Exams

216) INS – శంకుష్ (SHANKUSH)” ని ఈ క్రింది ఏ సంస్థ తయారు చేసింది?

A) మజ్ గావ్ డాక్ లిమిటెడ్
B) L & T
C) కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్
D) హిందుస్థాన్ షిప్ యార్డ్

View Answer
A) మజ్ గావ్ డాక్ లిమిటెడ్

217) మహదయి వైల్డ్ లైఫ్ శాంక్చూయరి ఏ రాష్ట్రంలో ఉంది ?

A) కర్ణాటక
B) గోవా
C) మహారాష్ట్ర
D) తమిళనాడు

View Answer
B) గోవా

218) SALVEX ఎక్సర్ సైజ్ గురించి సరియైనది ఏది?
1. ఇది ఇండియా – USA మధ్య నేవి ఎక్సర్ సైజ్
2. కేరళలోని కొచ్చిలో జరిగిన ఈ ఎక్సర్ సైజ్ ఇండియా తరపున INS – నిరీక్షక్ పాల్గొనగా USA నుండి USNS – సాల్వర్ పాల్గొంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

219) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.2070 కల్లా “net – zero Emissions” సాధించాలన్నది భారత్ లక్ష్యం.
2.ఇటీవల ఇండియాకి లో కార్బన్ ట్రాన్సిషన్ కోసం చేయూతని అందించేందుకు వరల్డ్ బ్యాంకు 65 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం ఇవ్వనుంది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

220) ఇటీవల ” ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ – 2023″ సమావేశం ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) పూణే
C) బెంగళూరు
D) ఇండోర్

View Answer
A) న్యూఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
6 × 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!