221) ఇండియాలో 4th రన్ వే మరియు ఎలివేటెడ్ డ్యూయల్ టాక్సీవే ని ఏర్పాటు చేయనున్న మొదటి ఏ పోర్టు ఏది?
A) ముంబాయి
B) కలకత్తా
C) అహ్మదాబాద్
D) ఢిల్లీ
222) “International Tigers Day”ఏ రోజున జరుపుతారు?
A) July,30
B) July,29
C) July,31
D) July,28
223) ఈక్రిందివానిలోసరియైనదిఏది?
1.ఇటీవలరక్షణమంత్రిత్వశాఖ,FSSAI రక్షణరంగ సిబ్బందికిమిల్లెట్ ఆధారితభోజనాన్ని అందించేందుకుMOU కుదుర్చుకున్నాయి
2.ఇటీవల రాజ్ నాథ్ సింగ్, మన్సుఖ్ మాండవియా ఇద్దరుమంత్రులుకలిసి “Healthy Recipes For Defence” అనేపుస్తకాన్నివిడుదలచేశారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
224) ఇటీవల వార్తల్లో నిలిచిన “JUPITER -3″అనే శాటిలైట్ ని ఏ సంవత్సరం లాంచ్ చేసింది?
A) NASA
B) Spacex
C) ESA
D) One Web
225) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1)NCSC జాతీయ ఎస్సీ,ఎస్టి కమిషన్) ని 65వ సవరణ ,1990 ద్వారా ఏర్పాటు చేశారు.
2)338 ఆర్టికల్ NCSC గురించి తెలుపుతుంది. 3) 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ కమిషన్ ని వేరుచేసి NCSC,NCST లుగా మార్చారు.
A) 1,2 సరైనవే
B) 2,3 సరైనవే
C) 1,3 సరైనవే
D) అన్నీ సరైనవే