Current Affairs Telugu July 2023 For All Competitive Exams

226) ఇటీవల భారత సోలిసిటర్ జనరల్ గా ఎవరు నియమాకమయ్యారు ?

A) KK వేణుగోపాల్
B) అనంత నాగేశ్వర్
C) తుషార్ మెహతా
D) ముకుల్ రోహత్గీ

View Answer
C) తుషార్ మెహతా

227) Byculla రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?

A) పశ్చిమ బెంగాల్
B) మహారాష్ట్ర
C) MP
D) UP

View Answer
B) మహారాష్ట్ర

228) ఇటీవల “First Commercial Spaceflight Mission” పూర్తి చేసిన Galactic – 01 ” ఏ కంపెనీ కి చెందినది?

A) Blue Arizona
B) SpaceX
C) NASA
D) Virgin Galactic

View Answer
D) Virgin Galactic

229) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి “Transnational Power Project” ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ? (అదాని సంస్థ)

A) గుజరాత్
B) UP
C) MP
D) జార్ఖండ్

View Answer
D) జార్ఖండ్

230) Performance Grading Index 2.0 (2021-22) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని Ministry of Commerce & Industry విడుదల చేస్తుంది.
2. ఇందులో తొలి 5 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు/UT లు – చండీఘర్, పంజాబ్, ఢిల్లీ, కేరళ ,గుజరాత్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
B) 2 మాత్రమే

Spread the love

Leave a Comment

Solve : *
29 + 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!