231) లవాసా హీల్ స్టేషన్ (Lavasa Hill station) ఎక్కడ ఉంది?
A) డార్జిలింగ్
B) పూణే
C) డెహ్రాడూన్
D) షిమ్లా
232) ఇటీవల ప్లాస్టిక్ తో తయారు చేసిన బ్యాగులని పూర్తిగా నిషేధించిన దేశం ఏది?
A) నార్వే
B) న్యూజిలాండ్
C) కెనడా
D) ఐర్లాండ్
233) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1)IPCC యొక్క ప్రధాన కార్యాలయం నైరోబిలో ఉంది.
2)IPCC ని 1988లో UNEP,WMO ఏర్పాటు చేశాయి.
A) 1,మాత్రమే
B) 2, మాత్రమే
C) 1,2 సరైనవే
D) ఏదికాదు
234) ఇండియాలో గంజాయి ఆధారిత తొలి మెడిసిన్ ని ఈ క్రింది ఏ సంస్థ తయారు చేయనుంది?
A) AIIMS – ఢిల్లీ
B) IIIM – జమ్మూ
C) NBPGR – న్యూ ఢిల్లీ
D) IICT – హైదరాబాద్
235) ఇటీవల గ్రీన్ ఫైనాన్స్ ప్రోగ్రాం ఎక్కడ జరిగింది?
A) గోవా
B) బెంగళూరు
C) ఇండోర్
D) గాంధీనగర్