Current Affairs Telugu July 2023 For All Competitive Exams

236) ఈ క్రింది ఏ వ్యక్తి పుట్టినరోజు /జయంతి సందర్భంగా నేషనల్ డాక్టర్స్ డే జరుపుతారు?

A) JC బోస్
B) ధన్వంతరి
C) సుశ్రతుడు
D) BC రాయ్

View Answer
D) BC రాయ్

237) ఇటీవల అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ యొక్క11వ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం ఏ దేశంలో జరిగింది?

A) కొలంబియా
B) బ్రిటన్
C) యు, ఎస్, ఎ
D) ఇండియా

View Answer
A) కొలంబియా

238) ONDC Academy (Open Network for Department Commerce) ని ఈ క్రింది ఏ సంస్థ సహకారంతో ఏర్పాటు చేశారు?

A) NSE
B) SEBI
C) DPIIT
D) NITI Ayog

View Answer
A) NSE

239) ఇటీవల ఏర్పాటు చేసిన “CRCS – Sahara ” పోర్టల్ ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?

A) Co -operation
B) Finance
C) Home
D) Commerce &Industries

View Answer
A) Co -operation

240) MO Jungle Jami Yojana అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) జార్ఖండ్
B) అస్సాం
C) MP
D) ఒడిషా

View Answer
D) ఒడిషా

Spread the love

Leave a Comment

Solve : *
23 − 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!