Current Affairs Telugu July 2023 For All Competitive Exams

241) ఇటీవల South Asian Football Federation (SAFF) – 2023 ఛాంపియన్ షిప్ పోటీల్లో ఏ దేశం విజేతగా నిలిచింది

A) జపాన్
B) సౌత్ కొరియా
C) ఖాతార్
D) ఇండియా

View Answer
D) ఇండియా

242) ఇటీవల “Heli Summit – 2023” ఎక్కడ జరిగింది ?

A) ఖజురహో
B) వారణాసి
C) న్యూఢిల్లీ
D) కాన్పూర్

View Answer
A) ఖజురహో

243) సాగుబాగు ప్రాజెక్టు ని ఈ క్రింది ఏ సంస్థతో కలిసి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది ?

A) ICAR
B) ICRISAT
C) UNEP
D) WEF

View Answer
D) WEF

244) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ” Franklin Literary Award – 2023)”ని ఇచ్చారు?

A) రస్కిన్ బాండ్
B) శంకరి చంద్రన్
C) అరుంధతి రాయ్
D) సుధా మూర్తి

View Answer
B) శంకరి చంద్రన్

245) యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ – 2022 అవార్డుని గెలుపొందిన రైల్వే స్టేషన్ ఏది ?

A) CST ముంబాయి
B) విక్టోరియా
C) చర్చ్ గేట్
D) బైకుల్లా (Byculla)

View Answer
D) బైకుల్లా (Byculla)

Spread the love

Leave a Comment

Solve : *
8 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!