Current Affairs Telugu July 2023 For All Competitive Exams

246) “Missing womens in India – 2021” రిపోర్టు గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1) దీనిని NCRB విడుదల చేస్తుంది
2) ఇందులో మొదటి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు – మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్,ఒడిశా

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2 సరైనవే
D) ఏది కాదు

View Answer
C) 1,2 సరైనవే

247) “World Coin” క్రిప్టో ప్రాజెక్టుని ఏ కంపెనీ ప్రారంభించింది?

A) Google
B) Meta
C) Open AI
D) Tesla

View Answer
C) Open AI

248) ఇటీవల VC యశ్వంత్ గాడ్గే సండియల్ మెమోరియల్ ఏ దేశంలో ఆవిష్కరించారు ?

A) ఇటలీ
B) జర్మనీ
C) ఫ్రాన్స్
D) ఆస్ట్రేలియా

View Answer
A) ఇటలీ

249) “Mobile Dost” అనే యాప్ ని ఎక్కడ ప్రారంభించారు?

A) J & K
B) ఢిల్లీ
C) పంజాబ్
D) UP

View Answer
A) J & K

250) “Threads” అని కొత్త యాప్ ని ఏ సంస్థ ప్రారంభించింది?

A) Twitter
B) Meta
C) Google
D) Microsoft

View Answer
B) Meta

Spread the love

Leave a Comment

Solve : *
7 + 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!