Current Affairs Telugu July 2023 For All Competitive Exams

251) ఇటీవల బ్రిటన్ రాజదంపతులచే “తార” అవార్డుని ఎవరు అందుకున్నారు ?

A) నరేంద్ర మోడీ
B) కార్తీక్ గోన్సాల్వేజ్
C) సత్యేంద్రనాథ్
D) మమతా బెనర్జీ

View Answer
B) కార్తీక్ గోన్సాల్వేజ్

252) PMAY – G (PM ఆవాస్ యోజన గ్రామీణ) ఈ సంవత్సరంలో ప్రారంభించారు?

A) 2016
B) 2015
C) 2014
D) 2017

View Answer
A) 2016

253) ఇటీవల ASEAN విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?

A) కౌలాలంపూర్
B) జకార్త
C) సింగపూర్
D) బ్యాంకాక్

View Answer
B) జకార్త

254) ఇటీవల సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా BCCI ఎవరిని నియమించింది?

A) జవగళ్ శ్రీనాథ్
B) అనిల్ కుంబ్లే
C) రవిశాస్త్రి
D) అజిత్ అగార్కర్

View Answer
D) అజిత్ అగార్కర్

255) ఇటీవల ఇండియన్ నేవీ కోసం సబ్ మైరన్ల నిర్మాణం కోసం L & T సంస్థ నవనతీయ (Navanatia) అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది కాగా నవనీతిగా ఏ దేశ కంపెనీ?

A) ఇజ్రాయెల్
B) స్పెయిన్
C) UK
D) ఫ్రాన్స్

View Answer
B) స్పెయిన్

Spread the love

Leave a Comment

Solve : *
16 + 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!