261) ఇటీవల IPCC చైర్ పర్సన్ గా ఎవరు ఎన్నికైనారు?
A) ఆంటోనియో గుటెర్రస్
B) Debra Roberts
C) James Fergu Son (Jim Skea)
D) క్యూ డోoగ్యూ
262) “గోమతి నది “ఈ క్రింది ఏ నది యొక్క ఉపనది?
A) బ్రహ్మపుత్ర
B) తపతి
C) సింధు
D) గంగా
263) Export Preparedness Index (EPI) – 2022 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని DGFT (Directorate General of Foreign Trade) విడుదల చేస్తుంది.
2.Policy, Business Ecosystem, Export Ecosystem, Export Performance ల ఆధారంగా ఈ ఇండెక్స్ ని రూపొందిస్తారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
264) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల 34వ ఇంటర్నేషనల్ బయాలజీ ఒలంపియాడ్ (IBO – 2023) UAE లోని AI Ain (అల్ అయిన్) లో జరిగింది.
2.IBO – 2023 లో భారత్ కి చెందిన నలుగురు విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారు.
A) 1,2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏది కాదు
265) ఇటీవల 8 టన్నుల ప్లాస్టిక్ ని రీసైక్లింగ్ చేసి EPR (Extended Producer Responsibility) Credit పొందిన దేశంలోని మొదటి అర్బన్ బాడీ ఏది ?
A) అహ్మదాబాద్
B) ఇండోర్
C) సూరత్
D) హైదరాబాద్