266) ఇటీవల 14వ CEM (Clean Energy Ministerial) సమావేశం ఎక్కడ జరిగింది ?
A) గోవా
B) గురుగ్రాం
C) న్యూ ఢిల్లీ
D) బెంగళూరు
267) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఆర్టికల్ 279 A ప్రకారం GST కౌన్సిల్ ఎర్పాటు చేయబడింది
2.GST కౌన్సిల్ కి ప్రధాని చైర్ పర్సన్ గా ఉంటారు
3.ఇటీవల 50 వ GST కౌన్సిల్ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది.
A) 1,2
B) 1,3
C) 2,3
D) All
268) ఇటీవల కొత్తగా వార్తల్లో నిలిచిన కంప్యూటర్ వైరస్ పేరేంటి?
A) ట్రోజెన్స్ హార్స్
B) అఖీరా
C) సైబర్ లీకర్
D) స్లామ్మర్
269) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.WCCB (Wild Life Crime Control Bureau) ని వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం 2008 లో ఏర్పాటు చేశారు.
2.WCCB చైర్మన్ – ప్రధాన మంత్రి
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
270) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ప్రపంచ లిథియం ఉత్పత్తిలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది.
2. అర్జెంటీనా, చిలీ, బొలివియా లను ” లిథియం ట్రాయంగిల్ ” గా పిలుస్తారు
A) 1,2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏది కాదు